Tag #Huzurabad by-election case dismissed #relief for Bandi

కేంద్ర మంత్రి బండికి ఊరట

– హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కేసు కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30:‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్‌ఎస్‌…