Tag Humanitarian

ఆకలి మరియు యుద్దాలతో ఛిద్రమౌతున్న ప్రపంచ బాల్యం

“ఈ నవంబర్ మాసాన్ని బాలల హక్కుల రక్షణలో ఒక ముఖ్య మార్పు కు నాంది పలకండి. ఉదాసీనత నుండి చర్యకు, నిశ్శబ్దం నుండి కార్యాచరణకు, యుద్ధం నుండి శాంతికి అనే సందేశాన్ని ప్రతిధ్వనించనివ్వండి. అన్ని యుద్ధాలను ఆపండి. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందించండి. పాఠశాలలు సైనిక చర్యలతో ధ్వంసం చేయకుండా పిల్లలతో భర్తీ చేయదానికి…

అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ

‘‘తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెధవు సంగతేమిటిరా? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధృడ!   చావవేటికిరా. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ కవి, రచయిత మాటల మాంత్రికుడు ధిక్కార స్వరాన్ని  వినిపించి, అందరి గొడవను తన గొడవగా భావించిన అక్షర యోధుడు మన కాళోజీ నారాయణ…

మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబా క‌న్నుమూత‌

Professer GN Saibaba

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 :  దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త సాయిబాబా తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ‌నివారం రాత్రి కన్నుమూశారు. కాగా.. యూనివర్సిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో ఆయనకు మావోయిస్టులతో…

You cannot copy content of this page