బోడగుట్ట ఎన్‌కౌంటర్ ఘటనపై విచారణ చేపట్టాలి..
మానవ హక్కుల వేదిక డిమాండ్ మావోయిస్టులపై ఏకపక్షంగా కాల్పులు కరకగూడెం, పినపాక మండలాల్లో నిజనిర్ధారణ కమిటీ సర్వే.. భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో గత నెల 5న తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని…