గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

– ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ – పేదలకు కార్పొరేట్‌స్థాయి విద్య ప్రభుత్వ లక్ష్యం – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ…
