ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనపై రేపు భారీ ర్యాలీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : హెచ్ఐవి, ఎయిడ్స్, సిఫిలిస్ మొదలైన వ్యాధుల పట్ల అవగాహన పెంచి వాటి నియంత్రణకు, వాటి బారిన పడిన వారికి తగు చికిత్స అందించేందుకు ఈనెల 12 నుండి రెండు నెలలపాటు విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ తెలిపారు.…
