విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి భారీ ఆర్థిక భరోసా

– మృతుడి భార్యకు ప్రమాద బీమా చెక్కు అందజేత హైదరాబాద్, ప్రజాభవన్, జూన్ 3 : ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు లైన్‌మన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ మృతిచెందగా ఆయన సతీమణి స్వప్నకు రూ.కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో బుధవారం అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో…
