యాదగిరిగుట్ట నిత్యాన్నదాన పథకానికి భారీ విరాళం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానం పథకానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. రూ.8 లక్షలను, గరుడ ట్రస్ట్‌కు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షల చెక్కులను ఆలయ ఇన్‌చార్జి ఈవో రవికి హన్మకొండ వాస్తవ్యుడు ఏపూరు శ్రవణ్ కుమార్ మంగళవారం అందజేశారు. ఈ…
