జీహెచ్‌ఎంసీకి యాడ్ ఏజెన్సీల భారీ బకాయిలు
హైదారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11: జీహెచ్‌ఎంసీ పరిధిలోని అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు భారీగా బకాయిలు పడ్డాయి. ఈ ఏజెన్సీల నుంచి జీహెచ్‌ఎంసీకి సుమారు రూ. 39.74 కోట్లు (ఖచ్చితంగా రూ.39,74,15,778) రావాల్సి ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ సెప్టెంబరు 10న శాసనమండలిలో ఈ వివరాలను సమర్పించింది.…
