ఇళ్లు, నిధుల మంజూరు చేయాలి

– కేంద్ర మంత్రి పెమ్మసానితో మంత్రి తుమ్మల భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి అదనంగా 2,000 ఇందిరమ్మ/పిఎంఎవై-జి ఇళ్లను మంజూరు చేసేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా…
