పాకిస్థాన్‌లో దారుణ ఘటన

– యూట్యూబర్‌ను కాల్చి చంపిన దుండుగులు లాహోర్, ఆగస్ట్ 20 : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్, యూట్యూబర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఈ యువతికి టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈనెల 14న టాక్సిలా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షమ్సో తన సోదరుడు, సోదరితో కలిసి…
