గృహ వసతి కల్పనలో దేశానికే తలమానికం

ఇప్పటివరకు 3 లక్షల ఇండ్ల మంజూరు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్. ప్రజాతంత్ర, జూన్ 30: నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఏ…
