Tag Holi celebrations across the state

రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన హోలీ సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగ సందర్భంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. సిటీలో…