పాలమూరు ప్రాజెక్టుల పూర్తికి చరిత్రాత్మక అడుగు

– యుద్ధప్రాతిపదికన ఇరిగేషన్ పనులు – పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే క్లియర్ – ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్ వన్ – కాంగ్రెస్ హయాంలో వరి రైతులకు రూ.98,600 కోట్ల చెల్లింపులు – మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న…
