యాదాద్రీశుడి సేవలో గవర్నర్ దంపతులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి కొండపై జరుగుతున్న తెలంగాణ వేద విద్వన్మహాసభల ముగింపు వేడుకలకు గవర్నర్ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భాలయంలో…
