గణేశ్ ఉత్సవాలకు పటిష్ట భద్రతా చర్యలు

– మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తం – 14 నుంచి ఉత్సవాలు.. 25న నిమజ్జనం – విద్యుత్తు, ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 7 : గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ…
