బహద్దూర్ గూడ వద్ద తీవ్ర ఉద్రిక్తత
– బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ.. అధికారులపై రైతుల మండిపాటు – భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిక – ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18: శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. బహదూర్ గూడా భూముల దగ్గరకు…
