ప్రకృతి వ్యవసాయంతోనే అధిక రాబడి

– వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ – ‘రైతు నేస్తం’లో ఉచితంగా ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ – రైతుల కోసం ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ రూపకల్పన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: ప్రకృతి సేద్యం ద్వారా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వీటిని సాగు చేయడం ద్వారా రైతులు…
