విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యం

– పాలేరు పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్ పనులు – సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన – రెవెన్యూ మంత్రి పొంగులేటి తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…
