‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడో చెప్పండి

– ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ప్రశ్న – గడువు కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా హైదరాబాద్, అక్టోబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ…
