చిరంజీవి అప్లికేషన్‌పై చర్యలు తీసుకోండి
జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం ప్రజాతంత్ర, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటి పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సిన్మా హీరో చిరంజీవి అప్లికేషన్‌ను చట్టప్రకారం నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్ వాల్ నిర్మాణం చేశామని, దీనిని క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్ఎంసీకి చేసుకున్న దరఖాస్తు జిహెచ్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉందని…
