హిడ్మాను పట్టుకుని కాల్చారు

– మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోవాలి – మాజీ మావోయిస్ట్ జంపన్న కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మావోయిస్ట్ నేత హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న ఆరోపించారు. ఎన్‌కౌంటర్ తీరు పూర్తిగా పట్టుకుని కాల్చినట్లుగానే ఉందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అడవుల్లో ఉండి…
