Tag #Heritage Walk #for Civil Services Officers #Tourism Dept.

సివిల్ సర్వీసెస్ అధికారుల హెరిటేజ్ వాక్

– నిర్వహించిన పర్యాటక, వారసత్వ శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: శిక్షణలో ఉన్న సుమారు 170 మంది సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం రాష్ట్ర పర్యాటక, వారసత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వారసత్వ పర్యటన శనివారం నిర్వహించారు. ఈ వాక్ చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద ప్రారంభమై ప్రసిద్ధ చారిత్రక భవనం చౌమహల్లా ప్యాలెస్…