బీసీ, ఈబీసీ విద్యార్థులకు చేయూత

– విదేశీ విద్య కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం – 1 నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026…
