రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు…
నిండుకుండలా మారిన ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్న చెరువులు భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం దుమ్ముగూడెం వద్ద వంద కుటుంబాల తరలింపు ఉప్పొంగుతున్న మంజీన నది..జలదిగ్బంధంలో వలిమెల ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు….మత్తడి పారుతున్న భద్రకాళి చెరువు జూరాలకు పెరుగుతన్న వరద…నెట్టెంపాడుకు నీటి విడుదల ఇలెందు సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి భారీగా వరదనీరు…నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి…