అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు

– రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి – కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు…
