హైదరాబాద్‌లో భారీ వర్షం

– పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం – అధికారులను అప్రమత్తం చేసిన సిఎం రేవంత్ – అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వెళ్లాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, సనత్ నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, మహేశ్వరం, తుక్కుగూడ,…
