Tag #Heavy rain #in several parts #of the city

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

– జలమయమైన లోతట్టు ప్రాంతాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌భాగ్యనగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోగా, ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.…