రిజర్వేషన్లపై హైకోర్టులో వాడీవేడి వాదనలు

– 42శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం – ఇంటింటి సర్వే ప్రకార్మమే రిజర్వేషన్ల ఖరారు – హైకోర్టు దృాష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రెండో రోజు విచారణలో ఇరువర్గాలు ధర్మాసనం ఎదుట వాడివేడి వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు…
