ఎస్‌ఐఆర్ నోటీసుల హియరింగ్, పరిష్కారం వేగవంతంగా నిర్వహించాలి

– అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశాలు మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ఈవీఎం, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) భద్రపరిచిన గోదామును వివిధŠ పార్టీల ప్రతినిధులు, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి తనిఖీ…
