పరస్పర గౌరవంతోనే ఆరోగ్యకర బంధాలు

– కోపం, అహంకారాన్ని విడనాడాలి – ‘స్టాండ్ విత్ హర్’ చర్చావేదికలో డీజీ చారు సిన్హా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 10: కోపం, అహంకారం, ఆధిపత్య ధోరణులతో కూడిన విషపూరిత పురుషాధిక్య భావజాలాన్ని మార్చుకోవాలని సీఐడీ, ఏసీబీ, మహిళా భద్రత విభాగాల డీజీ చారు సిన్హా అన్నారు. పురుషులు అలవర్చుకున్న ప్రవర్తనలను మార్చుకోవడం కూడా సాధ్యమేనని…
