Tag #Healthcare services #brought closer #to the elderly

వృద్ధులకు మరింత చేరువగా ఆరోగ్య సేవలు

– ‘ప్రణామ్’ ప్రారంభించిన ఆస్టర్, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: దేశంలో వృద్ధుల జనాభా ప్రస్తుతం 15 కోట్లను దాటగా, రానున్న దశాబ్దంలో ఈ సంఖ్య మరింత వేగంగా పెరగనున్న నేపథ్యంలో, వృద్ధులకు మరింత సులభమైన, వ్యక్తిగత అవ సరాలకు అనుగుణమైన, ఆత్మీయ ఆరోగ్య సేవలను అందించేందుకు అస్టర్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్…