Tag Health Minister Damodar Raja Narasimha

అవయవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం..: మంత్రి దామోదర్ 

అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించేలా కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అవయవ మార్పిడి చేస్తే గతంలో రూ.5 వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకూ జరిమానా…

విమెన్‌ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా ఆందోల్‌

‌యువతులు అన్నిరంగాల్లో రాణించాలి.. •నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 :  అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమైనదని, భార్యగా, తల్లిగా, అక్కగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళలేనని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు విజ్ఞానవంతులైతే సమాజం గుణాత్మక అభివృద్ధి వైపు పురోగమిస్తుందని చెప్పారు. చదువుతో…

మ‌యోనైజ్ తో ప్రాణాల‌కు ముప్పు

త‌క్ష‌ణ‌మే నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ వెల్ల‌డించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాష్ట్ర వ్యాప్తంగా త‌నిఖీల‌కు ఆదేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30:  ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధ‌వారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో…