Tag Headlines Breaking News Now

శిగమూగిన వనం

జనసంద్రంగా మారిన మేడారం గద్దెలపై కొలువు దీరిన వనదేవతలు తల్లుల దర్శనాల కోసం లక్షలాదిగా తలివస్తున్న భక్తులు శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో మార్మోగుతున్న జాతర సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రులు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ నేడు అమ్మవార్ల వన…

గుండెల్లోని భావాగ్ని…

నవ్యత వైపు వేసే ప్రతి అడుగూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కాలానుగుణమైన మార్పులను స్వీకరించి ముందుకు సాగడం కవిత్వ లక్ష్యం, లక్షణం కావాలి. బలీయమైన భావనాశక్తితో వస్తువు, విషయ నిష్టత, శబ్ద శక్తి కలిగి రమణీయమైన శైలితో వెలువడే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. నవనవోన్మేషమైన తాత్త్విక సంయోజనా నిపుణతను కలిగిన కవి రమణీయాక్షర  పరిమళాలను అద్ది ఉదాత్తమైన…

ఫెయిల్డ్‌ ‘ఆపరేషన్‌ లోటస్‌’

అనునిత్యం సత్యం, న్యాయం, ధర్మం అని  సమతా ప్రవచనాలు వల్లించే భారతీయ జనతా పార్టీ అందుకు విరుద్ధంగా దేశంలోని అనేక రాష్ట్రాలలోని తనకు అనుకూలంగా లేని ఆయా ప్రభుత్వాలను అస్థిరపరచడంలో అత్యుత్సాహాన్నీ ప్రదర్శించడం అప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.   ‘కేంద్ర ప్రభుత్వం కావాలి అని దేశంలోని అనేక నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని విజ్ఞులైన ప్రజలు…

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 10న మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై వాడివేడి చర్చకు అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.…

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పూర్తిస్థాయి బడ్జెట్‌

పాతపద్దతినే మేమూ కొనసాగిస్తున్నాం అభివృదింద్ధి చెందుతున్న దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ విూడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూ దిల్లీ, జనవరి 31 : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ…

తవ్విన కొద్దీ అక్రమాస్తులు

వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ వంద ఎకరాల భూపత్రాలు..డబ్బుల కట్టల స్వాధీనం…కేసు నమోదు శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ… ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌…చంచల్‌గూడ జైలుకు తరలింపు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి…

గవర్నర్‌ ఫైల్‌ తొక్కిపెట్టడం కుదరదు

BC Re

హైకోర్టులో ఎమ్మెల్సీ అభ్యర్థుల పిటిషన్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేస్తూ.. గవర్నర్‌కు రెకమెండ్‌ చేయగా దానిని గవర్నర్‌ తమిళసై పక్కన పెట్టారు. ఇందులో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ.. ఆ అభ్యర్ధనను గవర్నర్‌కు పంపారని, కానీ…

మాల్స్‌లో పనిచేస్తున్న వారూ మనుషులే…!!!

ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపించిన మాల్స్‌, మార్ట్స్‌ ఇప్పుడు ప్రతీ పట్టణాలలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు గృహోపకరణాలు, జ్యులరీ రంగాలలో ఉంటున్నాయి. వీటివలన ఎంతో మంది యువతకు ఉపాధి కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయమే. వెళ్ళగానే గ్లాస్‌ తలుపులు తీసి ఆహ్వానించే వారినుండి సేల్స్మెన్‌ వరకూ నవ్వుతూ మనకు…

తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ

బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 సీట్లకు మించి రావు గెలిచినోడు రాజు కాదు….వోడినవాడు బంటు కాదు శ్రీకాంతా చారి తుది శ్వాస విడిచిన రోజే ఫలితాలు… ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు లేచిన ఆయనకు ఘన నివాళి కెసిఆర్‌ మాదిరి కాంగ్రెస్‌ నిరంకుశంగా వ్యవహరించదు ప్రభుత్వంలో ప్రొ॥ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర,…