రైతుల కోసం జీవితాన్ని ధారపోశారు

– సారంపల్లి మరణం రైతాంగానికి తీరని లోటు – ఆయన సంస్మరణ సభలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : సమస్యలపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డికి సాటి లేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కౌలు రైతుల సమస్య, పంటలకT గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో…
