Tag #hate speech #against Iindians #in Singapore

సింగపూర్‌లో భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు

– విచారణకు ఆదేశించిన సింగపూర్‌ ‌ప్రభుత్వం న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌సింగపూర్‌లో స్థానిక భారతీయులను, భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ ‌మీడియాలో సాగుతున్న జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా-నేపాల్‌ ‌సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో పలువురు సింగపూర్‌ ‌పౌరులు గల్లంతైన…