పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా?

– కన్నెపల్లినుంచి నీటిని లిఫ్ట్ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థత – హైదరాబాద్‌కు నీటి సమస్య వస్తే ఎట్లా పరిష్కరిస్తారు? – సుందిళ్లనుంచి ఎల్లంపల్లికి నీరెందుకు తరలించరు? – మళ్లీ జలదోపిడీకి తలుపులు తెరిచారు – చంద్రబాబుకు కప్పం కడుతున్నారా? – ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10!: భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా…
