కేంద్ర కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : సెంట్రల్ వాటర్ కమిషన్, జీడబ్ల్యూడీటీలు పరిశీలించకుండా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇది బీఆర్‌ఎస్ పోరాటం ఫలితమని, తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు. బనకచర్ల పేరిట…
