కాంగ్రెస్ పాలనలో చస్తేనే పనులవుతాయా?

– సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను రూ. లక్ష కోట్ల అప్పుల్లో ముంచారు – బిల్లుల కోసం చచ్చిపోవడానికీ సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డే అన్నారు – రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజునుంచీ అదేమాట – రూ.5వేల గౌరవ వేతనం, రూ.300 కమీషన్ ఇస్తామని డీలర్లకు ఇచ్చిన హామీ ఏమైంది? – మినీ సూపర్…
