హరీష్ రావు, తలసానిల హౌస్ అరెస్ట్
– టిమ్స్ సందర్శనకు బీఆర్ఎస్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని బుధవారం హౌస్ అరెస్టు చేశారు. కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలోని అన్ని…
