చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’ * చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం * కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం…








