నిధులు లేక కుంటుపడ్డ గ్రామ పాలన

– పారిశుద్ధ్యం కుంటుపడింది -ట్రాక్టర్లు పక్కన పెట్టేశారు – సెలవులపై వెళుతున్న పంచాయతీ కార్యదర్శులు – ప్రభుత్వంపై హరీష్‌రావు ధ్వజం పెట్రోల్ పంపు వాళ్ళు డీజిల్ ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి తెచ్చావు కదా రేవంత్ రెడ్డీ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన…
