గ్రామీణ రోడ్ల అభివృద్దిని జీర్ణించుకోలేకే..

– ‘హామ్’పైౖ హరీష్‌రావు ఆరోపణలు – అవి నిరాధారం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) రహదారులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. వాస్తవాలను మరుగుపరిచి అర్థం…
