మాగంటి సునీత గెలుపే లక్ష్యం

– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసికట్టుగా కృషి – ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావులు దిశానిర్దేశం…
