అప్రకటిత కరెంట్ కోతలతో అవస్థలు

– కాంగ్రెస్ తీరువల్ల విద్యుత్ కేంద్రాల్లో పడిపోయిన ఉత్పత్తి – నీటిని ఎత్తిపోయలేదు.. రిజర్వాయర్లు నింపలేదు – ఇతర రాష్ట్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరా – తెలంగాణకు తక్కువ రకం బొగ్గు ఎందుకిస్తున్నారు? – పంట బోనస్‌ను పెద్ద బోగస్ చేశారు – ప్రభుత్వంపై విరుచుకుపడ్డ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వానికి…
