బోనాల జాతరలో హస్తకళా మేళా

– రేపటినుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా ఈనెల 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ బాల మాయాదేవి తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన…
