పేదల కన్నీటికి విలువ కట్టలేం

– ఏడాది లోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం – సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : తమది పేదవాడి కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వమని, పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని…
