అమలులోకి గాజా ఒప్పందం

– బందీలను విడిచిపెట్టిన హమాస్ – తొలి విడత రెడ్‌క్రాస్‌కు ఏడుగురి అప్పగింత న్యూదిల్లీ, అక్టోబర్ 13: గాజా శాంతి ఒప్పందం ప్రక్రియ మొదలుకాగా బందీల విడుదలను హమాస్ ప్రారంభించింది. దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. తొలి దశలో ఏడుగురు బందీలను రెడ్‌క్రాస్‌కు హమాస్ అప్పగించింది. ఖాన్…
