హ్యామ్ రోడ్లకు రేపు టెండరు నోటిఫికేషన్

– ఏర్పాట్లు పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ – మొదటి దశలో 7,449 కి.మీ రహదారుల నిర్మాణం – ‘హ్యామ్’తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్టు అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని, దాంతోపాటు గ్రామీణ ఆర్థిక…
