బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు బైబై

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం…
