గురుకుల విద్యార్థులు పర్యావరణ రక్షకులు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ – మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, పచ్చటి పర్యావరణం అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలి అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లో తెలంగాణ సాంఘిక…
